Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

యోగా క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : జిల్లా స్థాయి యోగా క్రీడల్లో గెలుపొందిన అనకాపల్లి జిల్లా చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మంగళవారం ఓ కార్యక్రమంలో అభినందించారు. అనకాపల్లి జిల్లాలో గల ప్రముఖ యోగ గురువు పుల్లేటి సతీష్ వద్ద యోగా విద్యను అభ్యసిస్తున్న గూనురు పద్మజ, కొట్టాపు హరి కిరణ్, పొట్నూరు పవన్ కుమార్, గొంతిన లయ వర్ధన్, వేపాడ పూర్ణచంద్రరావు, పుల్లేటి క్రాంతి సాగర్, చింతాడ హర్షవర్ధన్ 7 మంది యోగ క్రీడాకారులు ఈనెల ఆగస్టు 26న పరవాడ మండలం వెన్నెలపాలెం లో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో వివిధ విభాగాలలో గెలుపొంది, రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. యోగ విజేతలందరికి ఎమ్మెల్యే రాజు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర స్థాయి యోగ పోటీల్లో జాతీయ స్థాయి యోగ పోటీల్లో ఘన విజయం సాధించి చోడవడానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ యోగా క్రీడాకారులను అభినందించిన వారిలో మాజీ ఎం.పి.పి. గూనురు వెంకట సత్యనారాయణ (పెదబాబు), బొంతు దేముడు బాబు, యోగ కేంద్ర సభ్యులు పసుమర్తి అశోక్, డాక్టర్. రేపాక బంగారు కృష్ణ, బోగవిల్లి గణేష్, ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, అడ్వకేట్ శ్రీనివాస్, రెడ్డి అప్పారావు, రాయి సూర్యనారాయణ యోగ కేంద్రం సభ్యులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img