విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ ని అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి (అడ్మిన్ ) ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. సాధారణ బదిలలో భాగంగా డి.వి.రమణమూర్తి ఇక్కడికి అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీపై వచ్చిన విషయం విదితమే. నిన్న రాత్రి బాధ్యతలు స్వీకరించిన అదనపు ఎస్పీ అడ్మిన్ పుష్పగుచ్ఛం అందజేసి ఎస్పీ కి శుభాకాంక్షలు తెలియజేశారు.