విశాలాంధ్ర -అనంతపురం : అధిక ధరలను నిరసిస్తూ సిపిఐ చేపట్టిన సెప్టెంబర్ 6వ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద తలపెట్టిన ధర్నాను వరద తీవ్రత కారణంగా వాయిదా వేయడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
వరద బాధితులకు సహాయంగా నిలబడాలని సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు నివ్వడంతో
సెప్టెంబర్ 6నుండి సహాయ నిధి, నిత్యవసర వస్తువులు, దుస్తులు, వంట సామాగ్రి తదితర వస్తువులను సేకరించి, రాష్ట్ర కేంద్రానికి పంపాలని కోరారు.