Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

డిఆర్ఓ  జి.రామకృష్ణారెడ్డి


విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అర్జీలను స్వీకరించారు.డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో  హెడ్ సెట్  సీఈఓ అరుణ కుమారి, డీపీఓ ప్రభాకర్ రావు,డీఆర్డీఏ పిడి ఓబులమ్మ,,ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావువివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా  డిఆర్ఓ ప్రజల నుండి  416  అర్జీలను స్వీకరించడం జరిగింది. అక్కడికక్కడే జిల్లా అధికారులతో మాట్లాడి అర్జీలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని  తెలిపారు.
ఈ సందర్భంగా  డి ఆర్ ఓ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల  పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మరింత ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.  శాఖల వారీగా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఏ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ఆ స్థాయిలోనే పరిష్కరించాలని, జిల్లా కేంద్రం వరకు అర్జీదారులు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ఇంతకుముందు వారంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి  వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.   సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు అంతా దృష్టి పెట్టి పని చేయాలన్నారు. 
ఐ ఎస్ ఓ :2015 ను ప్రభుత్వ కార్యాలయాలు సాధించేలా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని రకాల ప్రమాణాలు ఉండేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు  జారీ చేశారు. కావున ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయు విధంగా చర్యలు. తీసుకొని   తెలిపారు.
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో భాగంగా ఒక చిన్నారికి చెవి వినికిడి యంత్రాన్ని డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన మహమ్మద్ సుభాని కుమార్తె మహమ్మద్ అలీమా 7 సంవత్సరాలు అనే బాలికకు 6 వేల రూపాయల విలువచేసే చెవి వినికిడి యంత్రాన్ని డిఆర్ఓ అందజేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి రసూల్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో   డిపిఓ ప్రభాకర్ రావు, ఆర్.అండ్.బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజారావు, కలెక్టరేట్ ఏవో  జి. మారుతీ    సిపిఓ అశోక్ కుమార్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రహ్మణ్యం, హార్టికల్చర్ డిడి ఫిరోజ్ ఖాన్, మైన్స్ డిడి నాగయ్య, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, గ్రౌండ్ వాటర్ డిడి తిప్పేస్వామి, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి  పి. తిమ్మప్ప   జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. కిరణ్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ శోభారాణి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, చేనేత జౌళి శాఖ ఏడి అప్పాజీ, మార్కెటింగ్ ఏడీ చౌదరి,  డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, డిసిఓ అరుణకుమారి, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, డిపిఎం ఆనంద్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ చంద్ర, డీఆర్డీఏ ఏపిడి ఈశ్వరయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img