Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

శరవేగంగా పెన్షన్ల పంపిణీ

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లావ్యాప్తంగా శరవేగంగా పెన్షన్ల పంపిణీ 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని ఎన్.ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని జిల్లా కలెక్టర్ మానిటర్ చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ పెన్షన్ల పంపిణీ నిదానంగా జరుగుతోందో అలాంటి చోట్ల పెన్షన్ల పంపిణీ వేగవంతంగా చేపట్టేలా సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, డీఆర్డీఏ అధికారులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆయా మండలాలకు కేటాయించిన లక్ష్యం ప్రకారం పెన్షన్ల పంపిణీ పూర్తిస్థాయిలో చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు పెన్షన్ల పంపిణీ 100 శాతం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ పెండెన్సీ ఉందో అక్కడ దృష్టి సారించాలని, వేగంగా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్డిఏ పిడి ఓబులమ్మ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, సర్వే ఏడి రూపుల నాయక్, ఏపీడి ఈశ్వరయ్య, డిపిఎంలు, డిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img