Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

బదిలీగా వెళుతున్న సిఐ సుబ్రహ్మణ్యం కు ఘనంగా వీడ్కోలు…

డీఎస్పీ శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం విధులు నిర్వర్తిస్తూ ఇటీవల ఎస్పీ రత్న ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీగా వేశారు. ఈ సందర్భంగా వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం స్టేషన్కు, పట్టణానికి చేసిన సేవలను పురస్కరించుకొని డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐ అశోక్ కుమార్, రూరల్ సీఐ ప్రభాకర్, రూరల్ ఎస్సై నరేంద్ర, వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ కేతన్న, స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో సీఐ సుబ్రహ్మణ్యం కు ఘనంగా వీడ్కోలను తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సీఐ సుబ్రహ్మణ్యం పనిచేసిన కాలంలో ఎన్నో కేసులను ఛేదించడం జరిగిందని, ట్రాఫిక్ నియంత్రణ, కేసులను త్వరితగతిన చే, ఉన్నతాధికారుల సలహా, సూచనలను అమలుపరిచి, చక్కటి గుర్తింపు పొందడం జరిగిందన్నారు. ప్రస్తుతం బదిలీగా వెళుతున్న నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్కు కూడా విశేష సేవలు అందించి, అక్కడ అధికారులు ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. తదుపరి సిఐ సుబ్రహ్మణ్యం డిఎస్పి తో పాటు సిఐలు, ఎస్ఐలు, పాత్రికేయులు, శ్రేయోభిలాషులు, మిత్ర బృందం కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ అభినందన వీడ్కోలు సభ జీవితములో మరుపురాని రోజుగా తాను భావిస్తున్నానని, పోలీసు వ్యవస్థలో నా సేవలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img