Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సి యూ ఏ పి వీసీని అభినందించిన ఆరోగ్య మంత్రి

. ప్రారంభోత్సవం ప్రధాన మంత్రి చేతుల మీదుగా జరిగేందుకు కృషి చేస్తానని హామీ

విశాలాంధ్ర – అనంతపురం : కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సోమవారం ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విద్యా శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్‌ను కలిసి వర్సిటీలో జరుగుతున్న పరిణామాలను గురించి, ఇటీవల జంతులూరులోని శాశ్వత క్యాంపస్‌కు మారడం గురించి వివరించారు. ఈ విషయంలో ఆచార్య కోరీ చేసిన కృషిని అభినందిస్తూ, సి యూ ఏ పి అభివృద్ధిని మంత్రి కొనియాడారు.
అక్టోబరు నాటికి తొలివిడతలోని అన్ని భవనాలు పూర్తయ్యాక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి విశ్వవిద్యాలయంతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ని ఉపకులపతితో పాటు ఎస్కేయు ఆచార్యులు డా. దౌలతాబాద్ మురళీధర రావు కూడా కలిశారు.
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వైద్య సేవలు అందించడానికి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులను కేటాయించాలని ఆచార్య కోరీ మంత్రిని అభ్యర్థించారు. మంత్రి ఈ ప్రతిపాదనకు అంగీకరించి తక్షణమే కావలసిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img