Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

ప్రతి అమ్మ పేరు మీద మొక్కలు నాటండి

గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకుడు అనిల్ కుమార్

విశాలాంధ్ర- అనంతపురం : ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరు మీద మొక్కలు నాటి హరిత అనంత ధ్యేయంగా ముందుకు సాగాలని గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం గ్రీన్ ఆర్మీ బిఎస్ఆర్ సిల్క్స్ సంయుక్తంగా నిర్వహించిన అమ్మ పేరు మీద మొక్క పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏజీ ప్రమీలమ్మ ఆర్డిటి విశాల ఫెర్రర్ నరసింహారెడ్డి మరియు గ్రీన్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ప్రమీలమ్మ మాట్లాడుతూ… ప్రతి ఇంటికి ఓ పండ్ల మొక్క ఉండాలి తద్వారా ఆ చెట్లల్లో కాసే పండ్లు పక్షులకి ఉపయోగపడాలి అది హరిత అనంతకు దారి తీయాలి అని పేర్కొన్నారు.
ఇప్పటికే 22 వేల పండ్ల మొక్కలు 21 గ్రామాల్లో మరియు అనంతనగరంలో బడి పిల్లలకు వారి తల్లిదండ్రులకు అనంత ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు. ఈ పండ్ల మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణ బాధ్యత వారు తీసుకునే విధంగా దాన్ని గ్రీన్ ఆర్మీ డిస్కవర్ అనంతపురం ప్రతినెల రాకింగ్ పద్ధతిలో బాగోగులు చూసుకుంటారని తెలిపారు.
45 రోజుల క్రిందట గ్రీన్ ఆర్మీ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం పొద్దు మరో 45 రోజులు కొనసాగుతుంది ఈ 90 రోజుల్లో సుమారు 32 లక్షల రూపాయలు విలువచేసే పండ్ల మొక్కలు పంచడం నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img