Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతను కలిసిన తెలుగుదేశం మైనారిటీ నాయకులు షకీలా అహ్మద్

విశాలాంధ్ర -ధర్మవరం:: ధర్మవరం పట్టణానికి చెందిన టిడిపి హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు పొగాకు షకీలా అహ్మద్ అనంతపురంలోని పరిటాల సునీత పరిటాల శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగిందని, త్వరలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సమస్యలు పరిష్కారం అవుతాయని పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ భరోసా గా తెలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిరాశ మిగిలిందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతుగా పార్టీ అధిష్టానానికి నిరంతరం సమాచారాన్ని అందించి అన్నివేళలా కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img