Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

రైతుల స్థితిగతులను తెరకెక్కించిన తీరు చాలా అద్భుతం

అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మి నారాయణ

విశాలాంధ్ర – అనంతపురం : రాయలసీమ కథగా సేద్యం సినిమా రైతుల స్థితిగతులను తెరకెక్కించిన తీరు చాలా అద్భుతమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మి నారాయణ కొనియాడారు. ఇటీవల కాలంలో రైతుల సామాజిక అంశంగా సేద్యం చిత్రం ఈనెల 6 న జి ఎం ఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ నందు విడుదల కాబోతుండగా, బుధవారం అనంతపురం నగరంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మి నారాయణ తన క్యాంపు కార్యాలయంలో సేద్యం చిత్రం పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయలసీమ కథ ఇతివృత్తంగా సేద్యం నిలుస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, దీనికి మద్దతు తెలుపుతూ రైతులకోసం చేసిన ఈ సేద్యం చిత్ర బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి సామాజిక అంశాలపై మన అనంతపురం యాస భాషతో మరిన్ని చిత్రాలు రావాలని, దానికి మా వంతు ప్రోత్సాహం ఎపుడు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తనయలు వీక్షిత్, సేద్యం దర్శకులు చంద్రకాంత్ పసుపులేటి, సహ దర్శకులు చేగువేరా హరి, నటులు పసుపులేటి శ్రీనివాసులు, కరుణకర్,, సుజాత,,బాబా ఫకృద్ధిన్, జశ్వంత్,వ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img