Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మురుగు రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ఎస్. శివరామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధికి పలు అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది అన్నారు. తాడిపత్రి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడానికి అమృత్ పథకం కింద త్రాగునీటి సమస్య తీర్చడానికి పైపులైన్ పోయిన చోట, కొత్త పైపులైన్ ఏర్పాటు, కొత్త కాలనీలకు కొత్త పైపు లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 3 కోట్ల 11లక్షల రూపాయలు మంజూరయ్యాయి పలు మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. పట్టణంలో అధికంగా అండర్ డ్రైనేజ్ మురికి నీరు రోడ్లపై పొంగిపొర్లుతుంది. దీన్ని పరిష్కరించడానికి దాదాపు 80 లక్షల రూపాయలతో పూడిక, చెత్త తీసివేసే చర్యలు చేపట్టి మురుగు రహిత పట్టణముగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో పరిసరాల పరిశుభ్రత, వీధి లైట్లు తదితర మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి తమ సేవలు మున్సిపాలిటీ ప్రజలకు అందజేస్తానని చెప్పారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగస్తులు సమయపాలన పాటిస్తూ, తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విధులు అతిక్రమించి విధులు నిర్వహించే సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఉద్యోగస్తులను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img