London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఆలూరులో టెన్త్‌ లెక్కల ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం

కర్నూలు జిల్లా ఆలూరులో సోమవారం పదో తరగతి లెక్కల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ కావడం కలకలం రేపింది. పరీక్ష జరుగుతుండగా ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ విధులు ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకుని.. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ని పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి ఆలూరు సర్కిల్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img