మాజీమంత్రి దేవినేని ఉమ
కేఆర్‌ఎంబీ తీర్మానాలకు ఎలా ఆమోదం తెలుపుతారు? రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు. మీకు మీకు లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చు… కానీ రాష్ట్ర రైతాంగం హక్కులను ఎలా తాకట్టు పెడతారన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగకు ఏ విధంగా నీళ్లు వెళ్తాయన్నారు. ఉమ్మడి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ప్రాజెక్టు జూరాలను ఎలా వదిలేశారని, ఏం లాలూచీ పడి జూరాల ప్రాజెక్టును వదిలేశారని ప్రశ్నించారు.