‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ వక్ఫబోర్డు సీఈవో సూచన మేరకు సెలవు దినంలో మార్పులు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.