Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet
Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

వయోపరిమితిపై వర్రీ

డీఎస్సీ జనరల్‌ అభ్యర్థులకు 47 ఏళ్లకు పెంచాలని విన్నపాలు
ఏళ్ల తరబడి అరకొరగానే నియామకాలు
2018 నుంచి అభ్యర్థుల పడిగాపులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: డీఎస్సీ 2024 ప్రకటన వెలువడటంతో మళ్లీ తెరపైకి వయోపరిమితి సడలింపు అంశం వచ్చింది. విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల నేతలంతా జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 47కు పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే కొద్దిపాటి వయసు తేడాతో లక్ష మందికిపైగా అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసే అర్హతను కోల్పోయే ప్రమాదముంది. డీఎస్సీ 2018 నుంచి జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. రిజర్వేషన్‌ వర్గాలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చివరి దశలో ‘డీఎస్సీ 2018’ని ప్రకటించారు. ఆ సమయంలోను అతి తక్కువ పోస్టులతోనే ప్రకటన రావడంతో నిరుద్యోగులు ఉద్యమించారు. ఎన్నికల కోడ్‌తో డీఎస్సీ నియామకపు ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వ హయాంలోని డీఎస్సీ 2018 పోస్టులను భర్తీ చేసింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వాల పాత డీఎస్సీలో నిలిచిపోయిన పోస్టుల భర్తీకే పరిమితమైంది. ఆయా అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు 1998, 2008, 2018, 2019 స్పెషల్‌ డీఎస్సీ, కేజీబీవీ రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేసింది. జగన్‌ ప్రభుత్వం చివరి దశలో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. 2018 నుంచి 2024 వరకు వచ్చిన ప్రభుత్వాలను పరిశీలిస్తే…కనీసం 30వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ ప్రకటన ఇచ్చిన సందర్భమూ లేదు. ఉపాధ్యాయ కోర్సులు చదివిన నిరుద్యోగ యువతకు తీరని నష్టం వాటిల్లుతోంది. అరకొరగా వచ్చిన పోస్టులతో ఉన్న పోటీ కారణంగా ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కాలేక పోతున్నారు. 2018 నుంచి ప్రస్తుతం వరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ప్రతేటా డీఎస్సీ అమలు చేయడం లేదు. ఎన్నికల ముందుగానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాకగాని మొక్కుబడిగా డీఎస్సీ చేతులు దులుపుకుంటున్నారు. డీఎస్సీ ప్రకటన రావడమే గగనంగా మారింది. ఆరేళ్ల నుంచి నిరుద్యోగ యువత డీఎస్సీకి ఎదురు చూస్తున్నందున…జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితి సడలింపును 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నియమితులైన నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త దరఖాస్తులకు మళ్లీ అవకాశం
సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే 16,347 పోస్టులతో డీఎస్సీ 2024 దస్త్రంపై సంతకం చేశారు. ఈ మేరకు డీఎస్సీ 2024పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీజేశారు. పాత డీఎస్సీ(6,100 పోస్టులు)రద్దవ్వగా, కొత్త డీఎస్సీపైనే కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కొత్త డీఎస్సీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంది. ఇందులో జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్సీ 2024లో భాగంగా కొత్త జిల్లాల్లో దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు మళ్లీ అవకాశమిస్తారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో 6,100పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా, 4,72,487 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.వారంతా మళ్లీ దరఖాస్తు చేయడంగానీ, ఫీజులు చెల్లించాల్సిన అవసరంగాని లేదు. ఈ ఏడాది డిసెంబరు 31 లోగా డీఎస్సీ 2024 నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌ పెట్టుకుంది. ఆరునెలల వరకు వ్యవధి ఉండటంపైనా నిరుద్యోగుల్లో ఒకింత టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే నిరుద్యోగ ఉపాధ్యాయులంతా సుదీర్ఘకాలం నుంచి డీఎస్సీకి సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల కారణంగా కొంత అంతరాయం ఏర్పడిరది. వచ్చిన కొత్త నోటిఫికేషన్‌కు ఆరు నెలలు గడువు ఇవ్వడంతో ఇది డీఎస్సీ పోటీ పరీక్షల నిర్వాహకులకు అనుకూలంగా మారే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలచేసి… 45రోజుల్లోగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img