బెంగళూరు: అమేజాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఓనమ్ స్టోర్ పండగ ఆనందాన్ని అమెజాన్ మీ ఇంటి ముంగిటకు తెస్తుంది. సంప్రదాయబద్ధమైన దుస్తుల నుండి పూజా అవసరాల వరకు సరికొత్త ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, హోమ్ డెకార్ వరకు, కస్టమర్స్ అన్ని శ్రేణులలో ఉత్తేజభరితమైన ఆఫర్లను పొందవచ్చు, తమ పండగ షాపింగ్ కోసం గొప్ప విలువను నిర్థారించవచ్చు. కస్టమైజబుల్ ఈ-గిఫ్ట్ కార్డ్స్, అమేజాన్ ప్రైమ్ సభ్యుల కోసం, ప్రత్యేకమైన డీల్స్, అత్యంత వేగవంతమైన డెలివరీని పొందవచ్చు. ముఖ్యంగా ఓనమ్ సంబరాల సందర్భంగా నొబిలిటి కేరళ సంప్రదాయ విలక్కు పంచమహల్ ఆయిల్ ల్యాంప్, ఆర్ట్ వర్కో సాలిడ్ బ్రాస్ గజలక్ష్మి ఆయిల్ దియ లార్జ్ దీపం, పీకాక్ డిజైన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ల్యాంప్ బై డిజైన్ శాస్త్ర, ఫూల్ లగ్జరీ ఇన్ సెన్స్ స్టిక్స్, అక్షయకల్ప ఆర్గానిక్ ఫీు, డబల్ హార్స్, సాద్య పాయసం, ప్రామాణికమైన కేరళ ఇన్ స్టెంట్ సాద్య పలద మిక్స్, అమేజాన్ బ్రాండ్-సాలిమో 6 పీస్ నాన్-స్టిక్ కుక్ వేర్ సెట్, ఫిలిప్స్ హెచ్‌ఎల్ 7756/00 750-వాట్ మిక్సర్ గ్రైండర్, కవ్జ్ మెన్స్ కాటన్ కేరళ ముండు డబల్ ధోతీ, సూత వైట్ కాటన్ వోవెన్ శారీ, జేఎం లుక్స్ సంప్రదాయబద్ధమైన ఎథ్నిక్ వేర్ కొల్హాపూర్ చప్పల్‌పై మంచి డీల్స్ పొందవచ్చు.