హైదరాబాద్ ః సుప్రసిద్ధ అంతర్జాతీయ స్మార్ట్ ఉపకరణాల బ్రాండ్ ఒప్పో తమ ప్రత్యేక ఎడిషన్స్‌ను ఈ పండుగ సీజన్ కోసం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడిరచింది. ఈ ఉత్పత్తి శ్రేణిలో పూర్తి సరికొత్త ఒప్పో రెనో 6 ప్రో 5జీ గోల్డ్ దివాలీ ఎడిషన్‌ను 41,990 రూపాయలకు బీ ఎఫ్ 19 ఎస్‌ను 19,990 రూపాయలకు, ఎన్కో బడ్స్‌ను నూతన బ్లూ కలర్ వేరియంట్‌లో 1999 రూపాయలకు అందిస్తున్నారు. ఒప్పో ఎఫ్19ఎస్, ఒప్పో రెనో6 ప్రో 5జీ దివాలీ ఎడిషన్, ఒప్పో ఎన్కో బడ్స్ బ్లూ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ప్రధాన రిటైలర్ల వద్ద లభ్యమవుతాయి.