హైదరాబాద్ : ఫ్రెంచ్ వినియోగదారుల ఉపకరణాల బ్రాండ్ థామ్సన్ 27 సెప్టెంబర్, 2024 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, స్పీకర్‌లపై సంవత్సరంలో అతిపెద్ద డీల్‌లను ప్రకటించింది. ఈ సేల్ 26 సెప్టెంబర్ 2024న ముందస్తు యాక్సెస్‌తో ప్రారంభమవుతుంది. కస్టమర్‌లు తమ థామ్సన్ ఆండ్రాయిడ్ టివి లలో ప్రత్యేకంగా సోనీ లివ్, జీ5, 27 ఇతర ఒరిజినల్ యాప్‌లకు 3-నెలల ఓటిటి ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందుకుంటారు. థామ్సన్ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మోడల్‌ను ఆకర్షణీయమైన మెరూన్ కలర్‌తో అత్యంత సరసమైన ధర రూ. 12,999కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.