హైదరాబాద్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో 111వ బ్రాంచ్‌ను ప్రారంభించడంతో ఐడీబీఐ బ్యాంక్ హైదరాబాద్ జోన్‌లో తన పరిధిని విస్తరించింది. వ్యూహాత్మకంగా మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శాఖను బ్యాంకు అధికారులతో కలిసి ఐఆర్‌ఎస్ అధికారి, ఆదాయపన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ లావిడియా ప్రారంభించారు. చీఫ్ జనరల్ మేనేజర్ మరియు జోనల్ హెడ్ శరత్ కామత్, డిప్యూటీ జోనల్ హెడ్ వి వాసుదేవన్, జనరల్ మేనేజర్ మరియు సీనియరు ఆర్‌హెచ్ సందీప్ పట్నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంక్ అందించే వివిధ ఉత్పత్తులు, సేవలను బ్రాంచ్ హెడ్ దీప్తి అన్నెపు పరిచయం చేశారు. స్థానికులు, వాణిజ్య సంస్థలకు అనుకూలమైన బ్యాంకింగ్ పరిష్కారాలతో మద్దతు ఇచ్చేందుకు బ్రాంచ్ నిబద్ధతను ఆమె వివరించారు. ఇది హైదరాబాద్ జోన్‌లో 111వ శాఖ కాగా, తెలంగాణలో 51వ శాఖ.
- జీవిత పాఠం: సదువుకు.. ఆకలికి ముడి పెట్టవద్దు,..
- జీవిత పాఠం:ఇవ్వాళ పోతే రేపు రెండో రోజు..
- జీవిత పాఠం:చెరువు ఎప్పటికీ ఎండే ఉండదు…
- జీవిత పాఠం: కష్ట మెదురైతే చేసేదేమీ లేదు..ఇష్టంగా ఎదుర్కోవడమే..
డా.వెన్నం ఉపేందర్ కవి, రచయిత, గొప్ప మానవతావాది. తన జీవితాన్ని చక్కని నవలగా రచన చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన వారి కలం నుంచి మరిన్ని రచనలు జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తూ…
కొండేటి ప్రకాష్, 7981781086