న్యూదిల్లీ: రియల్‌మీ అనేది భరత యువతలో అత్యంత పేరు గాంచిన బ్రాండ్. అది మంగళవారంనాడు రియల్‌మీ నార్జొ 70 టర్బో 5జి, రియల్‌మీ బడ్స్ ఎన్ 1 లాంచ్‌ని ప్రకటించింది. రియల్‌మీ నార్జొ సిరీస్, ఐఓటి పరికరాల ఆధునిక జోడిరపులు వాటి నిర్ధిష్ట విభాగాలలో పునర్నిర్వచించడానికి సిద్దంగా ఉన్నాయి. కొత్త రియల్‌మీ నార్జొ 70 టర్బో 5జి టర్బో అంశాన్ని యువతకి, టెక్నాలజీ అంటే ఇష్టపడే మరియు అత్యధిక పనితీరు ని కావలై అనుకునే వారికి వారి జీవన విధానం మరియు ఆలోచనాలకు తగ్గట్టు అందించడానికి పరిచయం చెయ్యడానికి ఒక ముఖ్యమైన అడుగును వేస్తున్నాయి. ఆధునిక టర్బో టెక్నలాజీతో తయారయిన పరికరం విలువతో నడిచే స్మార్ట్‌ఫోన్ విభాగంలో పనితీరుని మరలా నిర్వచిస్తుంది మరియు అది వినియోగదారుల ఊహ కి మించి ఉంటుంది. శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం తయారయింది. కొత్త టర్బో టెక్నాలజీ మెరుగైన వేగాలన, మృదువైన వినియోగదారుని పనితీరుని అందిస్తూ మొబైల్‌లో ఆటలు ఆడాలి అనుకునే వారికి అనువుగా ఉంటుంది.