బెంగళూరు: తమ 7వ వార్షిక సేల్ సెప్టెంబర్ 9 నుండి ఆరంభమై 15 వరకు కొనసాగుతుందని అమేజాన్ బిజినెస్ ప్రకటించింది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న బిజినెస్ కస్టమర్ల కోసం సాటిలేని డీల్స్‌ను అందిస్తోంది. వారం రోజులు కొనసాగే 7వ వార్షికోత్సవం సేల్‌లో, బిజినెస్ కస్టమర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. స్మార్ట్‌వాచీలు, హోమ్, కిచెన్ ఉపకరణాలు, ల్యాప్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, సెక్యూరిటి కెమేరాలు, స్మార్ట్ టీవీలు, ఇంకా ఎన్నో వాటిపై సాటిలేని డీల్స్, ఆఫర్లను ఆనందించవచ్చు. ప్రతి ఆర్డర్ పై కనీస వడ్డీ రేట్లకు 12 నెలల వరకు పొడిగించదగిన 30 రోజుల వడ్డీరహితమైన క్రెడిట్ ఆప్షన్‌తో పాటు రూ.9999 క్యాష్ బాక్‌ను 3 కొనుగోళ్లపై పొందవచ్చు. సేల్ సమయంలో తమ నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి ఎలాంటి రహస్యమైన ఖర్చులు లేవు.
నాణ్యత కు భరోసా : బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
ముంబయి: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను ఎంచుకోవడం అనేది నాణ్యతను నిర్ధారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. టీ నాణ్యతను కాపాడుకోవడంలో ప్యాకేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది, కాలక్రమేణా టీ రుచి తాజాదనాన్ని కాపాడుతూ బాహ్య కలుషితాల నుండి కాపాడుతుంది. ‘బ్రాండెడ్ టీ’ అంటే.. హైగ్రోస్కోపిసిటీ, ఆక్సీకరణం, శోషణం, త్వరగా పాడవడం మరియు వైవిధ్యం వంటివి టీ యొక్క లక్షణాలు, కాలుష్యాన్ని నిరోధించడానికి మరియు పర్యావరణ మార్పుల వల్ల ఏర్పడే క్షీణతను తగ్గించడానికి ప్యాకేజింగ్ అవసరం. బ్రాండెడ్ టీ అనేది బాగా తెలిసిన, గుర్తింపు పొందిన పేరుతో విక్రయించబడే టీని సూచిస్తుంది. నాణ్యత, స్థిరత్వం నిర్దిష్ట ప్రమాణాలతో ఉంటుంది. బ్రాండెడ్ టీ ప్యాకేజీల వల్ల రుచిలో స్థిరత్వం, నాణ్యత నియంత్రణ, ట్రేస్బిలిటీ, భద్రత వంటి ప్రయోజనాలుంటాయి. అందువల్ల లూజ్ టీ పొడి కన్నా బ్రాండెడ్ టీకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.