London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

39 నగరాలకు ఉబర్‌ సేవల విస్తరణ

హైదరాబాద్‌ : తన రెంటల్స్‌ సేవలను ఇప్పుడు 39 నగరాల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఉబర్‌ ప్రకటించింది. పలువురు రైడర్ల తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, వ్యాపార సమా వేశాలు, అధికారిక పనుల నిమిత్తం మల్టీ-హవర్‌, మల్టీ-స్టాప్‌ సేవలను ఎంపిక చేసుకుంటున్నారని ఉబర్‌ తెలిపింది. జూన్‌ 2020లో ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వినియోగదారులు తమ జీవనోపాధికి, కిరాణా సరుకుల కొనుగోలు, ప్రార్థనా స్థలాల సందర్శన, ఇళ్లు మార్చడం, బాడుగకు ఇళ్లను వెతుక్కునేందుకు వీటిని వినియోగించు కుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img