London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బోరగాం. శ్రీనివాస్

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ బొరగం .శ్రీనివాసరావుకు , ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో, జనసేన పార్టీ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట వీర వెంకట సత్యనారాయణ (రవి)బుట్టాయిగూడెం గ్రామంలో శ్రీనివాసరావు ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకొని , ఆయనకు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారిని గుర్తించి , పదవులు ఇచ్చిన ఘనత కూటమి పార్టీ దేనని అన్నారు. 10 సంవత్సరాల నుండి టిడిపి పార్టీని నమ్ముకుని నియోజకవర్గ ప్రజలకు పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించిన , శ్రీనివాసరావుకు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం సంతోషకరమని, రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తాడేపల్లి గోపి, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img