Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

తెలుగు వాడుక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : బహు భాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, నేటి తెలుగు నివేదిక మొదలగు, పుస్తకాలు రచించిన మహోన్నత వ్యక్తి, గిడుగు వెంకట రామమూర్తి జయంతి జరుపుకోవడం , హర్షించదగ్గ విషయమని కొయ్యలగూడెం శాఖ గ్రంధాలయ, గ్రంథ పాలకురాలు యు. రాముడు తెలిపారు. శాఖ గ్రంథాలయంలో గురువారం గిడుగు రామ్మూర్తి 161వ జయంతిని , ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగులో వాడుక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి అని రాముడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img