విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : మండలంలో ఎక్కడైనా జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలో బయ్యనగూడెం గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను, రెండు కోడిపుంజులను, 7520 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాదినపరచుకొపోవడం జరిగిందని, కోడిపందాలు నిర్వహిస్తూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని, ఎస్సై తెలిపారు.