దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 21,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. కరోనా బారినపడి 271 మంది మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య ఇప్పటివరకు 4,50,127 మంది మృతిచెందారు. ప్రస్తుతం 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు.