Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet untertitelporno porno
Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

ప్రజాహితమే లక్ష్యం

. పార్లమెంట్‌లో అంశాల వారీగా మద్దతు
. రాష్ట్ర, దేశ ప్రయోజనాలే ప్రధానం
. పోరాట పటిమ తగ్గకూడదు
. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలని, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎవరికైనాగాని అంశాలవారీగానే మద్దతు ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడిరచారు. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలని, ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి జగన్‌ మాట్లాడారు. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని, మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని చెప్పారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నారు. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని, మన పోరాట పటిమ తగ్గకూడదని సూచించారు. ఇదివరకటి తరహాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్‌ రెడ్డి వ్యవహరిస్తారని స్పష్టంచేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని, అందరికీ నేను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలని, పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదని, చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశామని, ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కరోనా వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామని జగన్‌ గుర్తుచేశారు. విద్యారంగం, సోషల్‌ ఇంజినీరింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందని, ఏం జరిగిందో దేవుడికే తెలియాలని చెప్పారు.
నాడు ల్యాండ్‌ టైటిలింగ్‌కు టీడీపీ మద్దతు
ల్యాండ్‌ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని, దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికిందని జగన్‌ గుర్తుచేశారు. అమెరికా, యూరప్‌ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభా సాక్షిగా ప్రశంసలు కురిపించిందన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయని, నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే… అంత సులభమైన విషయం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15వేల మంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
వైసీపీని నమ్ముకున్న కోట్ల కుటుంబాలు…
వైసీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయని, కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారని జగన్‌ చెప్పారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారని, అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరముందన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో ఈ 10 శాతం ప్రజలే మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు.. మనలో పోరాటపటిమ తగ్గకూడదని, నా వయసు చిన్నదేనని, నాలో సత్తువ ఇంకా తగ్గలేదని నొక్కిచెప్పారు. పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, నలుగురు లోక్‌సభ సభ్యులు మొత్తంగా 15 మంది ఎంపీలు ఉన్నారని వివరించారు. టీడీపీకి 16 మంది ఉన్నారని, అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదేనని, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరపున పోరాటంచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, సుభాశ్‌ చంద్రబోస్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img