Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet
Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

ప్రతిభే కొలమానం

డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
. పవన్‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు
. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, అనితకు హోం, లోకేశ్‌కు విద్య
. పయ్యావులకు ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాలు
. సీఎం వద్దే జీఏడీ, శాంతిభద్రతలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. ఈ మేరకు జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఈనెల 12వ తేదీ మంత్రులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయినప్పటికీ శాఖల కేటాయింపులో కొంత జాప్యం జరిగింది. చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత ప్రతిభ ఆధారంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రులకు ఆయా రంగాల మీద ఉన్న ఆసక్తి, అవగాహన మేరకు శాఖల కేటాయింపు చేపట్టారు. రెండు రోజులుగా దీనిపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కు ఏ శాఖ కేటాయిస్తారు? హోం శాఖ ఎవరికి ఇస్తారు? అనే దానిపై చర్చలు జోరుగా సాగాయి. మొత్తానికి ఉత్కంఠకు తెరదించుతూ అందరూ ఆశించిన విధంగానే చంద్రబాబు శాఖలు కేటాయించారు. ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా భావిస్తున్న పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. గత ప్రభుత్వం ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం పవన్‌ కల్యాణ్‌ ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిని పరిమితం చేశారు. ఇటీవల కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఒక్కరికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాయి. ఆ పదవికి గౌరవం రావాలంటే ఒక్కరు మాత్రమే ఉండాలని చంద్రబాబు భావించారు. అందుకే పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి చంద్రబాబు తన తర్వాత స్థానాన్ని ఆయనకు కేటాయించారు. కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలను ఆయనకు అప్పగించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌కు హెచ్‌ఆర్‌డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. ఇక అత్యంత కీలకమైన హోంశాఖ బాధ్యతలను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు అప్పగించారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమెకు చట్టంపై పూర్తి అవగాహన ఉండడం, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినట్లు భావించడంతో పాటు మహిళా ప్రాధాన్యత కింద కీలకశాఖను అప్పగించడం ద్వారా న్యాయం చేసినట్లు అవుతుందని చంద్రబాబు భావించారు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టున్న పయ్యావుల కేశవ్‌కు అందరూ ఊహించిన విధంగానే ఆర్థికశాఖ బాధ్యతలు అప్పజెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పులపై, వివిధ కార్పొరేషన్‌ల పేరుతో తెచ్చిన రుణాలు, ప్రభుత్వ సంస్థలు తాకట్టుపెట్టి తీసుకొచ్చిన అప్పులు, ప్రభుత్వ తీరును ఎండగట్టిన కాగ్‌ నివేదికను వెల్లడిరచడంలో పయ్యావుల ప్రతిభను గుర్తించిన చంద్రబాబు…ఆయనకు ఆర్థికశాఖ అప్పగించారు. తొలుత ఈ శాఖను సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడికే అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ… పయ్యావుల సమర్థతకే చంద్రబాబు పట్టం కట్టారు. నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణకు గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన శాఖనే మరలా కేటాయించారు. అమరావతి రాజధాని నిర్మాణపనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఆయనకే ఆ బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img