లఖింపూర్ ఖేరి ఘటనలో యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం అసహనం
సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశం
కేసు తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా
న్యూదిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి కేసు దర్యాప్తు విషయంలో ఆ రాష్ట్రంలోని యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. ఈ కేసులో అనుసరి స్తున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనంతో తొక్కించి నలుగురు రైతుల ప్రాణాలను తీసిన సంగతి తెలిసిందే. ‘ఈ కేసుకు సంబంధించి కేవలం 23 మంది సాక్షులే ఎందుకున్నారు..? ఇంకా ఎక్కువ మందిని గుర్తించి, వారి వాంగ్మూలాలు నమోదు చేయాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి. వాంగ్మూలాలు రికార్డు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, తగిన న్యాయ సిబ్బంది అందుబాటులో లేకపోతే.. దగ్గర్లోని జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో మొదటి నుంచి యోగి ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్త్తోందని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. చివరి నిమిషంలో నివేదిక సమర్పించడం, 164 అమరావతి ఉద్యమకారులు మహా పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. ఈ మహా పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. మహాపాదయాత్రకు అనుమతిపై ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్లు తెరవాలని, 29 వేల మంది రైతుల భూ త్యాగానికి ఫలితమివ్వాలని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండు చేశారు.