Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

వైజాగ్ డైనోసార్ పార్క్ లో అగ్ని ప్రమాదం..

శాఖపట్నంలోని డైనోసార్ పార్క్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా పొగ వెలువడుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదంపై స్థానికులు సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. బీచ్ రోడ్డు పక్కనే ఉన్న డైనోసార్ పార్క్ లో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసి పడుతుండడంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. కాగా, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img