Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కోల్‌కతా ఘటన… ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి

నారాయణ

పాట్నా: కోల్‌కతా దారుణ ఘటనపై పశ్చిమబెంగాల్‌, కేంద్రప్రభుత్వాలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయమై పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. సీపీఐ బీహార్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సోమవారం పాట్నాలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశంలో నారాయణ మాట్లాడుతూ, కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేశారని, ఈ ఆందోళన బ్రిటన్‌, అమెరికా, యుఏఈలోని నగరాలకు కూడా వ్యాపించిందని తెలిపారు. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నారాయణ స్వాగతించారు. దారుణం జరిగిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో భద్రతా పరంగా కనీస సదుపాయాలు లేవన్నారు. దానితో భద్రత గురించి భయపడి ఎవరూ రాత్రి డ్యూటీకి రావడంలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 30 మంది ఇంటర్న్‌లు, వైద్యులు తదితరులు అనుమానితులుగా ఉన్నారు. ఇది ఆత్మహత్య అని ప్రభుత్వం మొదట్లో పేర్కొంది. ఈ విధమైన ప్రకటన మమతా బెనర్జీపై, టీఎంసీ ప్రభుత్వంపై అనేక అనుమానాలకు తావిచ్చిందని నారాయణ పేర్కొన్నారు. ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ కూడా నిలువునా చీలిపోయిందని, పోలీసు కమిషనర్‌తో విచారణ జరిపించాలని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డిమాండ్‌ చేశారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img