Friday, December 1, 2023
Friday, December 1, 2023

సరదాగా ఈతకు వెళ్లి పెన్నానదిలో వ్యక్తి మృతి

విశాలాంధ్ర – కోవూరు : కోవూరు మండల,, గవళ్ల పాలెంకు చెందిన మడపర్తి శివప్రసాద్,42) శనివారం పెన్నా నదిలో ఈ తకు వెళ్లి, నీటిలో గల్లంతు అయినాడు, అతనితో వెళ్లిన స్నేహితులు, పోలీస్ కు సమాచారం ఇవ్వగా, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృత దేహాన్ని వెలికి తీశారు, పోస్ట్ మార్టం నిమిత్తం, ప్రభుత్వఆసుపత్రి కి తరలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న ట్లు, పోలీస్ లు సమాచారం,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img