Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

కమలా హారిస్‌ దూకుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి. మరోవైపు అమెరికాలోని అనేక సంస్థలు దీనిపై సర్వేలు నిర్వహిస్తు న్నాయి. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్‌ న్యూస్‌/యూగవ్‌ సంస్థ విడుదల చేసిన పోల్‌ సర్వేలో ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌… రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని తెలిపింది. నవంబర్‌ 5న ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి. భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఆమె సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాగా త్వరలో ఆమె తన రన్నింగ్‌ మేట్‌(ఉపాధ్య అభ్యర్థి)ను ప్రకటించనున్నట్లు సమాచారం. కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్‌ తాజాగా విలేకరులకు వెల్లడిరచారు. కార్టర్‌ 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌, పెన్సిల్వేనియా గవర్నర్‌ జోష్‌ షాపిరో, అరిజోనా సెనేటర్‌ మార్క్‌ కెల్లీ ఆదివారం వాషింగ్టన్‌లో హారిస్‌ను కలిసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది. కాగా గత నెలలో హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్‌నకు విజయావకాశాలు పెరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆయన నిర్వహించిన అనేక ర్యాలీల్లో మాట్లాడుతూ హారిస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img