Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

తుర్కియేలో 13 వేల ఏళ్ల నాటి రాతి క్యాలెండర్‌

గోబెక్లీ టేపే: ప్రపంచంలోనే అతి పురాతనమైన క్యాలెండర్‌ దక్షిణ తుర్కియేలో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం తుర్కియేలోని గోబెక్లి టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సమయంలో ఒక భారీ రాతి స్తంభం బయటపడిరది. దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు, మరికొన్ని ఇతర చిహ్నాలు గుర్తించారు. కాగా ఆ ఆలయం 13 వేల ఏళ్ల నాటిదని, రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పేర్కొన్నారు. ఇటువంటి చిహ్నాలను సుమారు 10,850 బీసీలో చెక్కి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో దీనిని ఓ క్యాలెండర్‌గా ఉపయోగించి ఉండొచ్చన్నారు. ఈ స్తంభంపై 365 ‘వి’ ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయని, అందులోని ఒక్కో ‘వి’ ఒక్కో రోజును సూచిస్తోందని పేర్కొన్నారు. ఇందులో 12 చంద్ర నెలలు అదనంగా 11 రోజులు ఉన్నట్లు వివరించారు. అంతేకాకుండా ఓ పక్షిలాంటి ఆకారం చెక్కి దాని చూట్టూ ఒకే విధమైన వి- ఆకారపు చిహ్నాలు రూపొందించారని, ఇవి అప్పటి కాలాలను సూచిస్తున్నాయని వెల్లడిరచారు. ఇటువంటి క్యాలెండర్ల ద్వారా అప్పటి వారు కాలాలను, వాతావరణాన్ని అంచనా వేసి ఉంటారని తెలిపారు. ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న రచయిత మార్టిన్‌ స్వెట్‌మాన్‌ ఈ స్తంభం గురించి మాట్లాడుతూ ఇందులోని చిహ్నాలు అప్పటి పర్యావరణ వ్యవస్థలకు అధారాలని పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఆదిమానవులు ప్రపంచాన్ని ఎలా గమనించేవారు తదితర విషయాలు, వారి ఖగోళ, సాంస్కృతిక పద్ధతులు తెలుస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img