Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

చిన్నకడబూరులో ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని శుక్రవారం జరిగిన గ్రామసభలో గ్రామ సర్పంచ్ అనసూయమ్మ, గ్రామస్తులు దశరథరాముడు, లక్ష్మన్న లు మండల విద్యాధికారి – 2 రామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 275 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.1వ తరగతి నుంచి 5 వ తరగతులకు మాత్రమే విద్యా బోధన జరుగుతుందన్నారు. పై తరగతులకు వెళ్లాలంటే 4 కిలోమీటర్లు ఉన్న పెద్దకడబూరుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అంత దూరం వెళ్లలేక పిల్లలు డ్రాపౌట్ అవుతున్నారని గుర్తు చేశారు. కావున అధికారులు స్పందించి ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img