Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet
Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

అయోధ్య భూ కుంభకోణానికి పెద్దల అండ

అఖిలేశ్‌ సంచలన ఆరోపణలు
లక్నో: భారతీయ జనతా పార్టీపై సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడం వల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. బీజేపీ తప్పిదాలతోనే లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందన్నారు. అయోధ్య లోక్‌సభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి గెలుపొందిన తర్వాత… ఆ నియోజకవర్గంపై అఖిలేశ్‌ యాదవ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ అయోధ్య భూ ఒప్పందాలు బట్టబయలు అవుతున్నాయని, బీజేపీ పాలనలో అయోధ్య వెలుపల నుండి ప్రజలు లాభాలు సంపాదించడానికి అక్కడ భూములు కొనుగోలు చేశారనే నిజం వెలుగులోకి వస్తోందని ఆరోపించారు. పెద్ద ఎత్తున భూఅక్రమాలు జరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లుగా అయోధ్య పరిధిలో భూముల ధరలు పెంచకపోవడం వెనుక ఆర్థిక కుట్ర దాగి ఉందన్నారు. దీంతో వేలకోట్ల రూపాయల భూ కుంభకోణాలు జరిగాయని, ఇక్కడ భూములు కొన్నది ల్యాండ్‌ మాఫియానే తప్ప స్థానిక ప్రజలు, సామాన్యులు కాదన్నారు.
అయోధ్య-ఫైజాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూక్రయ, విక్రయాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అఖిలేశ్‌ అన్నారు. నిరుపేదలు, రైతుల నుంచి భూములు తీసుకోవడం ఒక రకంగా భూమిని లాక్కోవడమేనని, అయోధ్యలో అభివృద్ధి పేరుతో జరిగిన రిగ్గింగ్‌, భూ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని అఖిలేశ్‌ డిమాండ్‌ చేశారు. రామమందిరం నిర్మాణంతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధిచూకూర్చిందని అఖిలేశ్‌ ఆరోపించారు. 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని, సుప్రీంకోర్టు నిర్ణయం నుండి మార్చి 2024 వరకు భూమి రిజిస్ట్రీ దర్యాప్తు జరిగిందని, అయోధ్యలోని కనీసం 25 గ్రామాలు చుట్టుపక్కల జిల్లాలైన గోండా, బస్తీలలో భూ లావాదేవీల సంఖ్య 30 శాతం వరకు పెరిగినట్లు తెలిపారు. ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో ఈ భూములు వస్తాయని, ఈ భూ ఒప్పందాలు చాలా వరకు రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా జరిగాయని అఖిలేశ్‌ విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు భూముల క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నారన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img