London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Sunday, October 13, 2024
Sunday, October 13, 2024

దిల్లీలో మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం

నలుగురు దుర్మరణం
దేశ రాజధాని దిల్లీలోని ఓల్డ్‌ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే, ఓల్డ్‌ సీమపురి ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనంపై అంతస్తులో మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, ప్యూన్‌తో పాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img