London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

వరద బాధితుల సహాయార్థం

ఎన్జీజీఓస్అసోసియేషన్
1,00,116/- చేయూత

విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు: ఇటీవలవిజయవాడ నగరములో కురిసినభారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరదబాధితుల సహాయార్థంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కలెక్టరఓఆనంద్ కి శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరుజిల్లా ఏపీఎన్జీ జీ ఓస్అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు ఆధ్వర్యములో వరద బాధితులకు 100116/- అక్షరములా ఒక్క లక్షా నూట పదహారుల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో కలెక్టర్ కి చెక్కు ను అందించడం జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూఇలాంటిప్రమాదకరవిపత్తులుసంభవించినపుడుసామాజికబాధ్యతతో ముందుకువచ్చివరదబాధితులకు సహాయం చేసిన శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాఏపీ ఎన్జీజీఓస్అసోసియేషన్నాయకులకుఅభినందనలుతెలిపారు.ఈకార్యక్రమములోరాష్ట్రఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు,జిల్లా సహాధ్యక్షులుఎన్.ఆంజనేయవర్మ,ఆర్గనైజింగ్కార్యదర్శిజి.రామకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు మధు,జిల్లాసంయుక్తకార్యదర్షులువిజయకుమార్,ఎల్.పెంచలయ్య,జి.సువర్ణ,రాష్ట్ర మహిళా కో చైర్పర్సన్స్వర్ణలత,మహిళా చైర్పర్సన్ చిన్నమ్మ,రాపూరు తాలుకా అధ్యక్షులు టి. మల్లికహర్జున,నెల్లూరు నగర కోశాధికారి సురేష్,ఆర్గనైజింగ్ కార్యదర్శి జనార్దన్,నగర ఉపాధ్యక్షులుప్రసాద్రెడ్డి,మొద
లగువారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img