Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

న్యాయం చేయండి సీఐ సారు..!

విశాలాంధ్ర -నెల్లూరు : నెల్లూరు రూరల్ గ్రామీణ మండలంలోని ఆమంచర్ల పంచాయతీ పరిధిలోని మట్టెంపాడు గ్రామంలో ఆగస్టు 27 మంగళవారం యద్దలరమేష్అనేకూలి ఇంటిలో ఎవరు లేని సమయంలో తూమటిపెంచలయ్య,గురవయ్యఅనే ఇద్దరువ్యక్తులు,ఇంటిలోకి చొరబడి సుమారు88 వేల రూపాయలనగదు,సామాగ్రి దొంగిలించడం జరిగింది.కొంతమందివ్యక్తులుసమాచారంతోపెంచలయ్య,గురవయ్య లు ఈ దొంగతనం చేశారని,ఇద్దరినీ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించడంఫిర్యాదుచేయడం జరిగింది.న్యాయంజరిగేలా చేస్తామని పోలీస్ సిబ్బంది చెప్పడమే కానీ ఫలితం లేకుండాపోయింది.అప్పగించినముద్దాయిలనువిడిచివేయడమేకాకుండా,కూలిపనిచేసుకునేనన్ను పలుమార్లు పోలీస్ స్టేషన్కు తిప్పించడం జరిగిన అన్యాయంసీఐకుచెప్పుకునేందుకుకూడాఅవకాశంకల్పించకపోవడంజరుగుతున్నది.పోలీస్ సిబ్బందిసిఐచాలాబిజీగాఉన్నారుఅంటూచెప్పి న్యాయం చేయకపోగా5రోజులసమయాన్నివృధాచేశారనికనుకసీఐస్పందించిన్యాయంచేయాలంటూబాధితుడురమేష్మీడియా ద్వారాసంబంధితపోలీస్అధికారులనుఅభ్యర్థిస్తున్నఅనితెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img