Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

వరద బాధితుల సహాయార్థం వేమిరెడ్డి దంపతుల భూరివిరాళం

విశాలాంధ్రబ్యూరో -నెల్లూరు:నెల్లూరుఎంపీ వేమిమిరెడ్డిప్రభాకర్‌రెడ్డి,కోవూరుఎమ్మెల్యేవేమిరెడ్డిప్రశాంతిరెడ్డిదంపతులువరదలతోతీవ్రంగానష్టపోయినవారికిసహాయసహకారాలుఅందించేందుకు,వారినిఆదుకునేందుకుకోటిరూపాయలనువిరాళంఅందించారు.ఈమేరకుమంగళవారంవిజయవాడలోముఖ్యమంత్రినారాచంద్రబాబునాయుడుకికోటిరూపాయలచెక్కునుఅందించారు.ఇటీవలవచ్చినవరదలతోవిజయవాడతీవ్రంగానష్టపోయింది. వేలాదిమందిప్రజలు తిండీ,నీరులేకఅల్లాడిపోయారు.ఇప్పటికీపలుకాలనీలు జల దిగ్భంధంలోఉండిపోయాయి. సీఎంచంద్రబాబు,రాష్ట్రమంత్రులుఅధికారులుఇప్పటికేదగ్గరుండిసహాయచర్యలుపర్యవేక్షిస్తున్నారు.అన్నార్తులుఆకలితో అలమటిస్తున్నారు.ఈనేపథ్యంలోవరదలతోతీవ్రంగాఇబ్బందులుపడ్డప్రజల సహాయార్థం,వారి బాగోగుల కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి,వేమిరెడ్డిప్రశాంతిరెడ్డిదంపతులుకోటిరూపాయలనువిరాళంగాఅందించిమానవత్వం చాటుకున్నారు.విపత్తు నుంచిప్రజలుత్వరగాబయటపడాలనిఆకాంక్షించారు.కోటిరూపాయలుఅందించినవేమిరెడ్డిదంపతులనుసీఎంచంద్రబాబుప్రత్యేకంగాఅభినందించారు.కార్యక్రమంలో కేంద్రవిమానయాన శాఖమంత్రికింజారపురామ్మోహన్‌నాయుడు,నెల్లూరుడిప్యూటీమేయర్‌రూప్‌కుమార్‌యాదవ్‌తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img