Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేపట్టాలి…సిపిఐ డిమాండ్

విశాలాంధ్ర- నందిగామ రూరల్ : నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం పల్లగిరి గట్టు లలో ఉన్నటువంటి కొండలలో అక్రమంగా తవ్వుతున్నటువంటి గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు వెంకట సుబ్బారావు,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి రాఘవాపురం పల్లగిరి గట్టు ప్రాంతాలలో అక్రమ గ్రావెల్ తవ్వకాల ప్రాంతాలను పరిశీలించారు అనంతరం నందిగామ ఆర్డీవో కార్యాలయ ఏవో కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా రహదారి నిర్మాణానికి తరలిస్తుంటే అధికారులు పట్టి పట్టునట్లు వ్యవహరించడం సరికాదనీ,అధికారులు మామూలు మత్తులో తూగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న జిల్లా అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటనీ,అక్రమ గ్రావెల్ తవ్వకాలపై కలెక్టర్ మరియు గనుల శాఖమంత్రి కి ఫిర్యాదు చేస్తామని అన్నారు,అక్రమ గ్రావెల్ తవ్వకాలు నిలుపుదల చేయకపోతే సిపిఐ గ్రావెల్ తవ్వకాలను,జాతీయ రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని అన్నారు అక్రమ గ్రావెల్ తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరారు రాఘవాపురం పల్లగిరి గట్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు,ప్రైవేట్ వ్యక్తులు,అధికార పార్టీ నాయకులు,అధికారులు కుమ్మక్కై తవేస్తున్నారని రాఘవాపురం గట్టు నుండి నందిగామ జాతీయ రహదారి నిర్మాణానికి వందలాది టిప్పర్ల మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న సంబంధిత అధికారులు కల్లుండి చూడ లేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉండటం శోచనీయం అన్నారు రాజకీయ నాయకుల ప్రోత్బలం తోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కోట్లాది రూపాయల ప్రజాధనం కొంత మంది కాంట్రాక్టర్లు కొల్లగొడుతున్న పట్టించుకునే పరిస్థితి లేదని ఇప్పటికే సుమారుగా 5 కోట్ల పైచిలుకు విలువ కలిగినటువంటి మట్టిని జాతీయ రహదారి ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించడం జరిగిందని సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ చూసి చూడనట్టు వ్యవహరించడం సరికాదని తక్షణమే జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద నుండి ఇప్పటివరకు తోలినటువంటి గ్రావెల్ కి పెనాల్టీలు వసూలు చేయాలని కోరారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, భూగర్భ గనుల శాఖ మంత్రి లను కలిసి సమస్యను వివరిస్తామని తెలియజేశారు.
తక్షణమే గ్రావెల్ తవ్వకాలు నిలుపుదల చేయకుంటే సిపిఐ గా గ్రావెల్ తవ్వకాలు అడ్డుకోవడంతో పాటుగా జాతీయ రహదారి నిర్మాణ పనులను సైతం అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంక గోవిందరాజులు,సిపిఐ మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు,సిపిఐ సీనియర్ నాయకులు పోల్నిడి నాగభూషణం,షేక్ కాసిం,కట్టా శ్రీకాంత్,కంభంపల్లి గిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img