Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

శ్రీ సెవెన్‌హిల్స్‌ పాఠశాలలో కోలాహలంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విశాలాంధ్ర –విజయవాడ : స్థానిక సీతారామపురంలోని శ్రీ సెవెన్‌హిల్స్‌ పాఠశాలలో శనివారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ విద్యార్థులు రాధాకృష్ణులు, గోపికల వస్త్రధారణలో సందడి చేశారు. అలాగే చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. పండుగ ప్రత్యేకతను తెలుపుతూ నృత్యగానాలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ రామకృష్ణ, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img