Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

చైనా మందగమనం-ప్రపంచ ప్రకంపనలు

బి.లలితానంద ప్రసాద్‌

చైనా వృద్ధి మందగమనంతో ఆ దేశంపై ఆధారపడ్డ భవిష్యత్‌ మార్కెట్లలో తయారీదారుల పైన గణనీయంగా పడుతుంది. ఇది విదేశీ వాణిజ్యంపై రెండు విధాల. ఒకవైపు నిఖిల్‌, అల్యూమినియం ధరలు పెరిగి సరఫరాలు తగ్గడం, మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాలు డిమాండ్‌ పెరగడం. కానీ చైనా బ్రెజిల్‌, ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకునే ఇనుప ఖనిజం సరఫరా జూలై నుండి సగానికి తగ్గింది. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో సగం పైగా చైనాదే అయినా ఇక్కట్లు తప్పడం లేదు.

నిన్నా మొన్నటి దాకా అగ్రరాజ్యం అమెరికాలో అంతర్గత ఆర్థిక ఒడిదుడుకులు ప్రపంచమంతటా విస్తరించాయి. చైనా ఆర్థికవ్యవస్థలో మందగమనం ఆ దేశానికే పరిమితం కాదు. అది ప్రపంచ స్థాయి బహుళజాతి సంస్థల పైనా, అనేక ఇతర దేశాలపైనా అధిక ప్రభావం చూపుతుంది. ఆ నీలినీడలు పలురకాల ఉత్పత్తిదారులు పైన పడక తప్పదు. అంతిమంగా అన్ని కలిసి కోవిడ్‌-19 మహమ్మారి ఉపద్రవం నుండి కోలుకోవడానికి పట్టే కాలాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తిగా పట్టాలు తప్పకపోయినా ప్రపంచమంతా ఈ ప్రమాదం ఎదుర్కోక తప్పదంటున్నారు.
చైనా అభివృద్ధిలో తరుగుదల. ప్రపంచ వాణిజ్యంలో 2026 నాటికి 15వ వంతు ఉండవచ్చునని అనుకుంటున్నారు. ఇప్పటికే పెరిగిన ఇనుప ఖనిజం వ్యయం కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అక్కడి ఉత్పత్తిదారులు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధి మాంద్యం తొలగింపునకు 2020 చివర్లో 2021 తొలి మాసంలో ఎంతగానో దోహదపడిన చైనా ఆర్థిక వ్యవస్థ ఇటీవల బలహీనపడిరది. అనేక రంగాలలో వివిధ రూపాల్లో ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా రియల్‌ఎస్టేట్‌ రంగంపై ప్రభావం చూపింది. అక్కడి ప్రభుత్వం కార్బన్‌ ఉద్గారాల తగ్గింపు ఫలితంగా తయారీరంగం విద్యుత్తు కోతలు ఎదుర్కొంటుంది. ‘జీరో కోవిడ్‌’ కొరకు విధించిన ఆంక్షల ప్రభావం అక్కడి ప్రజల ఆదాయాలు, వినియోగంపై విపరీతంగా పడిరది.
ప్రపంచంలో అతిపెద్ద రెండో ఆర్థికవ్యవస్థ అయిన చైనాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఇప్పటి అంచనాల ప్రకారం 2022లో 4.8 శాతం 2023 లో 5.2 శాతం అభివృద్ధి సాధించగలదు. ఇది గతంలో 2014 నుంచి 2019 మధ్య సాధించిన 8 శాతంతో పోల్చినప్పుడు స్పష్టమైన తరుగుదలను తెలుపుతోంది. ఇది ఆఖరకు అక్కడి సెంట్రల్‌ బ్యాంకు అంచనా వృద్ధి స్థోమత అయిన 5.1 శాతం నుండి 5.7 శాతం 2025తో ముగిసే 5 సంవత్సరాలకన్నా కూడా తక్కువ.
చైనా ఆర్థిక మందగమనం కొంతవరకూ ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా సగటు వృద్ధితో కొంతవరకు పూరించవచ్చు. అక్కడ కోవిడ్‌ కాలంలో ఉదార ఉద్దీపన చెల్లింపులు తద్వారా వినిమయం పెరుగుదల ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడ్డాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు గత సంవత్సరం 5.9 శాతం నుండి ఈ 2022లో 4.4 శాతం అంచనాకి అమెరికాలో తగ్గిన ప్రోత్సాహకాలు, చైనాలో మందగమనం కారణంగా చెబుతున్నారు. కానీ కోవిడ్‌ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వృద్ధి అంచనాలు మించవచ్చు అంటున్నారు.
చైనా వృద్ధి మందగమనంతో ఆ దేశంపై ఆధారపడ్డ భవిష్యత్‌ మార్కెట్లలో తయారీదారుల పైన గణనీయంగా పడుతుంది. ఇది విదేశీ వాణిజ్యంపై రెండు విధాల. ఒకవైపు నిఖిల్‌, అల్యూమినియం ధరలు పెరిగి సరఫరాలు తగ్గడం, మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాలు డిమాండ్‌ పెరగడం. కానీ చైనా బ్రెజిల్‌, ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేసుకునే ఇనుప ఖనిజం సరఫరా జూలై నుండి సగానికి తగ్గింది. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో సగం పైగా చైనాదే అయినా ఇక్కట్లు తప్పడం లేదు.
చైనా ఆర్థిక మందగమనం అమెరికాకు సంబంధించి ఆర్థికశక్తి రీత్యా అంతగా పరిగణించదగినది ఏమి కాదు. కానీ చైనా అతిపెద్ద మార్కెట్లపై ఆధారపడ్డ అనేక అమెరికా సంస్థల ఆదాయాల పైన, లాభాల పైన ఈ ప్రభావం పడక తప్పదు అనేది వాస్తవం. మచ్చుకి ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు వారి డిసెంబర్‌ చివరి అమ్మకాలు స్థిరంగా ఉన్నాయన్నారు. ఇది గత నాలుగైదు సంవత్సరాలు శీఘ్ర పెరుగుదలకు భిన్నంగా కొన్ని సంస్థలు అయితే ఏకంగా ప్రత్యామ్నాయ దేశాల మార్కెట్ల అన్వేషణ ప్రయత్నాలలోనూ ఉన్నాయి.
ఐరోపా దేశాలు కూడా చైనా మందగమన ప్రభావం అనేక రూపాల్లో చవి చూస్తున్నాయి. జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్‌ కార్ల కంపెనీ చైనాలో డిసెంబరులో ముగిసిన 2021 చివరి మూడు మాసాల్లో 37 శాతం అమ్మకాలు కోల్పోయింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు ఉత్తర అమెరికాలో కొంత పెరిగినప్పటికీ జర్మనీ ఆర్థిక అభివృద్ధి గత సంవత్సరం చివరి క్వార్టర్లో గణనీయంగా తగ్గింది. దీనికి చైనాలో వచ్చిన మార్పులు కీలక కారణాలుగా అక్కడ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వారికి విదేశీ వాణిజ్యంలో అత్యంత పెద్ద భాగస్వామి చైనా కావడంతో వారి ఆందోళనలో అర్థం వుంది.
చైనా ఆర్థిక వెనుకబాటు ప్రపంచపర్యాటకరంగం పైనా ప్రతికూలంగా పడిరది. గత సంవత్సరం కేవలం రెండు కోట్ల్ల చైనీయులు విదేశీయానం చేశారు. ఇది 2019లో పోల్చి నప్పుడు 83 శాతం తగ్గుదల. చైనా టూరిజం ఎకాడమీ ప్రకారం ఆయా దేశాల ఆ మేర ఆదాయం కోల్పోయాయి. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం థాయిలాండ్‌ ఆర్థికం 2021లో ఒక శాతం తరుగుతోందని, ఇందుకు కారణం విదేశీ పర్యాటకులు తీవ్ర తగ్గుదల వల్ల 2019 థాయి లాండ్‌కు పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయంలో 27శాతం చైనీయుల నుండి వచ్చిందే. దీనిలో ఏ కొంతయినా మేలు ఉందంటే అది ప్రపంచ ద్రవ్యోల్బణానికి మూలాధారం కాకుండా ఉండటం. చైనా ఆర్థికవృద్ధి మందగమనంతో ఇప్పటికే సరఫరాల గొలుసులో అంతరాయంతో అవస్థలు పడుతున్న చాలాదేశాలు మరిన్ని కష్టాలు ఎదుర్కో బోతున్నాయి. సెమికండక్టర్స్‌ లాంటి మరి కొన్ని వస్తువులు అత్యధిక డిమాండ్‌తో ధరలు చుక్కలనంటుతున్నాయి.. అక్కడి ఉత్పత్తి తగ్గుదల వీటిపై ఒత్తిడి పెంచవచ్చు. అయితే వీటిలో చైనా పాత్ర ద్రవ్యోల్బణానికి ఎలాంటి పూచీ పడదు. అక్కడ ప్రస్తుతం ఓమిక్రాన్‌ ఏమాత్రం వ్యాప్తి చెందినా లాక్డౌన్లు పెరుగుతాయి. దిగుమతుల ధరలు పెరుగుతాయి. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్మెంట్‌ (ూజుజణ) ప్రకారం చైనా ఎగుమతులు ధరలో 10 శాతం పెరుగుదల ప్రపంచ జీడీపీలో 0.7 శాతం తగ్గుదలగా ఉన్నట్లు అంచనా వేసింది.
చైనా వృద్ధి మరింతగా మందగిస్తే అక్కడ స్థిరాస్తి మార్కెట్‌ దారుణంగా ఇబ్బందుల్లో పడుతుంది. దానితో అక్కడ ఆర్థికమార్కెట్లపై పెట్టుబడిదారులకు విశ్వాసం సన్నగిల్లె ప్రమాదం ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అక్కడి అభివృద్ధి మాంద్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆసియన్‌ ముఖ్య ఆర్థికవేత్త విలియమ్స్‌ మాటల్లో ‘2015లో చైనా కష్ట కాలంలో అమెరికా ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు లోనైంది. ఇప్పుడు కూడా తాత్కాలికంగా అమ్మకాల ఒత్తిడికి లోనైనా ఈ పరిణామం దీర్ఘకాలం కొనసాగకపోవచ్చు’ అంటున్నారాయన.
చైనాతో మన విదేశీవాణిజ్యం కూడా గత సంవత్సరంలో పరస్పర ఎగుమతులు దిగుమతులలో కూడా గణనీయంగా పెరిగినట్లు అనేక గణాంక వివరాలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాల కారణంగా వారితో మనవాణిజ్యం ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా జాగ్రత్తపడాలి. అన్నివిధాల ముందస్తు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మనకువచ్చే ముఖ్య దిగుమతుల కారణంగా మన అత్యవసర తయారీ రంగం ఎలాంటి ఆటంకాలని ఎదుర్కోకుండా కీలక ముడిపదార్థాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా దేశ పౌరులందరినీ కష్టకాలంలో ఆదుకోవాలి. ఇందుకు ఆయా స్థాయిల్లో రూపాల్లో సంబంధితులు అంతా సంసిద్ధులై ఉంటారని ఆశిద్దాం.
వ్యాస రచయిత రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img