Free Porn
xbporn
Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet untertitelporno porno 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet سایت شرط بندی معتبر 1xbet وان ایکس بت pov leccata di figa
best porn 2025
homemade porn 2026
mi masturbo guardando una ragazza
estimare cost apartament precisă online
blonde babe fucked - bigassmonster
Friday, July 19, 2024
Friday, July 19, 2024

దళిత విప్లవకారుడు రావణ్‌

సరిగ్గా ఏడాది కిందట ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌ పూర్‌లో 37 ఏళ్ల ఓ యువకుడి కడుపులోకి బుల్లెట్లు దింపారు. అయినా బతికి బయట పడ్డాడు. ఆయనమీద కాల్పులు జరపడానికి వచ్చిన వాహనం మీద హర్యానా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉంది. ఆయనే భీమ్‌ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌. ఆయన తన పేరు వెనక రావణ్‌ అని తగిలించుకోవడం దళితులపట్ల సవర్ణుల ఆధిపత్య ధోరణికి నిరసనే. భీమ్‌ ఆర్మీ దళితుల సంస్థ. ఆజాద్‌ సమాజ్‌ పార్టీ అధినేత కూడా. బహుజన నాయకుడు కాన్షీరామ్‌ జన్మదినం రోజున 2020 మార్చ్‌ 15న ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అంతకుముందే 2014లో సతీశ్‌ కుమార్‌, వినయ్‌రతన్‌తో కలిసి భీమ్‌ ఆర్మీ ఏర్పాటు చేశారు. చదువు ద్వారా దళితులను విముక్తం చేయాలన్నది భీమ్‌ ఆర్మీ లక్ష్యం. దళితబాలలకోసం ఉత్తరప్రదేశ్‌లో ఈ భీమ్‌ ఆర్మీ ఉచిత పాఠశాల నిర్వహిస్తోంది. తనమీద హత్యాయత్నం జరిగినా ప్రశాంతంగా ఉండాలని ఆజాద్‌ తన మిత్రులకు, మద్దతుదార్లకు, భీమ్‌ ఆర్మీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దాడులను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కుందామని నచ్చచెప్పారు. అలా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలన్న పట్టుదలవల్లే కావచ్చు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని నగినా నియోజకవర్గంనుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రత్యర్థి ఓం కుమార్‌ను 1, 51, 473 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆయనమీద హత్యాయత్నం చేసింది బీజేపీ వారేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వృత్తిరీత్యా ఆజాద్‌ న్యాయవాది. ఇంతకుముందు ఆయన యోగీ ఆదిత్యనాథ్‌ మీద గోరఖ్‌పూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ, బి.ఎస్‌.పి. అభ్యర్థులు రంగంలోఉన్నా ఆజాద్‌ విజయం సాధించారు. 2027 ఏప్రిల్‌-మే నెలల్లో సహరాన్‌పూర్‌లో దళితులకు, రాజ్‌పుత్‌లకు మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆజాద్‌ను అరెస్టు చేశారు. చాలా రోజులు ఆయన జైలులో ఉండవలసి వచ్చింది. హై కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంవల్ల విడుదలయ్యారు. ఈ అరెస్టు రాజకీయ వేధింపుల కారణంగా జరిగిందని అప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించడం గమనించదగిన అంశం. అప్పుడు ఆజాద్‌ను 1980నాటి జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ తండ్రి గోవర్ధన్‌దాస్‌ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపా ధ్యాయుడిగా పనిచేశారు. ఆయన పదవీ విరమణచేసి సొంత ఊరు ఘుమల్‌పూర్‌ వెళ్తే ‘‘ద గ్రేట్‌ చమార్‌ ఆఫ్‌ ఘఖోలీ వెల్కంస్‌ యు’’ పెద్ద హోర్డింగ్‌ పెట్టారు. ఆయనా ఓ మోస్తరు దళిత నాయకుడే.
చంద్రశేఖర్‌ కేవలం దళిత నాయకుడో, రాజకీయ నాయకుడో కాదు. నిఖార్సైన ఆందోళనకారుడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిన సమయంలో భీమ్‌ ఆర్మీ దిల్లీలోని జామా మసీదునుంచి జంతర్‌ మంతర్‌ దాకా ప్రదర్శన నిర్వహించా లనుకుంది. కానీ దిల్లీ పోలీసులు అనుమతించలేదు. ఆజాద్‌, ఆయన మద్దతుదార్లు జామా మసీదు దగ్గరే నిరసన తెలియజేశారు. ‘‘నా కొడుకు దళిత విప్లవకారుడు’’ అంటారు ఆయన తల్లి. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న టైమ్స్‌ పత్రిక వందమంది భవిష్యత్‌ నాయకుల పేర్లు ప్రకటించింది. అందులో ఆజాద్‌ పేరు కూడా ఉంది. ఆయన అంబేద్కర్‌ సిద్ధాంతాలతో ప్రభావితమైన వారు. కలిసి పనిచేద్దామని బి.ఎస్‌.పి. అధినేత మాయవతిని ఎన్నిసార్లు అభయ్థ్రించినా ఆమె స్పందించలేదు. కానీ ఇప్పుడు ఆయన విస్తృత పలుకుబడిగల దళితోద్యమనేతగా ఎదుగుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో మాయావతి నిష్క్రియాపరత్వం స్పష్టంగా కనిపించింది. ఆమె అనుసరించిన ఈ ధోరణి బీజేపీకే ఉపకరించింది. ఇటీవలి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో గాలి బీజేపీకి అనుకూలంగా లేకపోవడంకూడా ఆజాద్‌ విజయానికి దోహదంచేసి ఉండొచ్చు. ప్రతిపక్ష ఐక్య సంఘటన ‘‘ఇండియా’’ ఆజాద్‌ను తమలో భాగస్వామిని చేసుకుని ఉంటే బాగుండేది. అలా జరిగి ఉంటే ‘‘ఇండియా’’ కూటమి మరింత బలోపేతం కావడానికి అవకాశం ఉండేదేమో. ఇప్పుడు ఆజాద్‌ ఎన్‌.డి.ఎ.కు మద్దతిస్తారా, ‘‘ఇండియా’’ కూటమి తరఫున నిలబడతారా అన్న చర్చ జరుగుతోంది. లాంఛనంగా ఆయన ఏ పక్షాన నిలుస్తారన్నదానికన్నా బీజేపీ మతతత్వాన్ని కచ్చితంగా వ్యతిరేకించే స్వభావం ఉన్నవారేనని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అయితే ఇటీవలి ఎన్నికల సందర్భంగా ఆజాద్‌ బీజేపీతో సన్నిహితంగా ఉన్నారన్న వార్తలూ ఉన్నాయి.
నిత్య పోరాటాల్లో నిమగ్నమయ్యే ఆజాద్‌ మెడలో ఎప్పుడూ నీలి కండువా ఉంటుంది. దళిత ఉద్యమానికి ప్రతీకగా ఉన్న మాయావతి క్రియాశీలంగాలేని నేపథ్యంలో ఆజాద్‌ ఆ లోటు పూరించే అవకాశమూ ఉంది. భీమ్‌ ఆర్మీగానీ, ఆజాద్‌ సమాజ్‌ పార్టీగానీ ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనె ఎక్కువ పలుకుబడి, ప్రచారం ఉన్న వ్యవస్థలు. దళితోద్యమ స్ఫూర్తిని ప్రజ్వలింపచేసే శక్తి సామర్థ్యాలు ఆజాద్‌లో ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఆయన ప్రముఖ దళిత నాయకుడిగా ఎదిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.దళిత ఉద్యమానికీ, బీజేపీ మతత్వ విధానాలకు పొసగదని ఆజాద్‌ గుర్తించగలిగితే మేలు. ఎన్నికల సర్దుబాట్లు ఎత్తుగడల రీత్యా అవసరమైతే కావొచ్చు. కానీ సామాజిక కార్యకర్తలకు, ఉద్యమకారులకు మతతత్వ రాజకీయాలతో పొసగదు. ఈ విషయాన్ని ఆజాద్‌ గుర్తించగలగాలి.

 అనన్యవర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img