Free Porn





manotobet

takbet
betcart




betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet untertitelporno porno
Saturday, July 13, 2024
Saturday, July 13, 2024

ముస్లింలకు చోటేది?

ఎం. మురళీకృష్ణ

కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుత్తాధిపత్యాన్ని తిరిగి నెలకొల్పడానికి, మరింత బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగుతునే వున్నాయి. హిందూత్వ నిరంకుశవాద ధోరణులను, హిందూత్వ-కార్పొరేట్‌ సంబంధాలను బలోపేతంచేసే ప్రయత్నాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలలో ప్రజలు ఎన్డీయేకు తగిన పాఠం నేర్పినా దాని వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పులేదనడానికి ప్రబల నిదర్శనం కేంద్ర కేబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిథ్యం లేకపోవడం. కేబినెట్‌లో ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 18వ లోక్‌సభకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలనుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నికకాకపోవడం వల్ల ముస్లింలకు కేబినెట్‌లో చోటుకల్పించ లేకపోయారనేది కేవలం సాకు మాత్రమే. తమకు కావాల్సిన వారికి ఎన్నికలలో ఓడిపోయినా మంత్రిపదవి కట్టబెట్టినప్పుడు ముస్లింలకు ఎందుకు కేటాయించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల బీజేపీలోకి వచ్చిన పంజాబ్‌ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ మనవడు రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా కేబినెట్‌లో చోటు కల్పించారు. సిక్కుల ప్రాబల్యం ఉండే ఆప్‌ పాలిత పంజాబ్‌లో పార్టీ బలోపేతానికి బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల కాలంలో కేంద్ర కేబినెట్‌లో ముస్లింలకు ప్రాధాన్యత లేకపోవడం ఇదే మొదటిసారి. కేబినెట్‌లో మాత్రమే కాదు ఎన్డీయే కూటమిలో లోక్‌సభకు ఎన్నికైన ముస్లిం ప్రతినిధే లేకపోవడం విచారకరం. 75 ఏళ్లు పైబడిన వారికి మంత్రి పదవులు లేవంటూ బీజేపీ తనకుతాను విధించుకున్న స్వీయనిబంధనలకు మోదీ తిలోదకాలిచ్చారు. మోదీ గత కేబినెట్‌లో ముస్లింనేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా 2022 వరకు పనిచేశారు. ఆయన 2021 జులై 19 నుంచి 2022 జులై4 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజ్యసభకు తిరిగి ఎన్నికకాలేదన్న సాకుతో ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ముస్లిం నేత నజ్మా హెప్తుల్లా మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్‌పేయి మంత్రివర్గంలో ముస్లిం నేతలు షానవాజ్‌ హుస్సేన్‌, ఒమర్‌ అబ్దుల్లా మంత్రులుగా పనిచేశారు. 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో నఖ్వీ మంత్రిగా పనిచేశారు. 75 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వంలో పదవులుఇచ్చే ప్రసక్తే లేదన్న సాకుతో నజ్మాహెప్తుల్లాను మంత్రి పదవినుంచి తొలగించారు. కేబినెట్‌లో 75 ఆపై వయసున్న మంత్రులను 2016 జూన్‌లో మోదీ తొలగించారు. వయసు కారణంగానే వీరిని తప్పించామని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో లభించిన విజయంతో విర్రవీగిన మోదీ అప్పటి నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా సొంత బలంపై అధికారంలోకి వచ్చింది. పరిపాలనా సంబంధమైన పదవులకు వయస్సుపైబడిన నేతలను దూరంగా ఉంచాలని మోదీ అప్పుడే నిర్ణయించారు. 75ఏళ్లు పైబడిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, యశ్వంత్‌ సింగ్‌ వంటి నేతలకు సైతం కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికారు. 2016 జూన్‌లో మోదీ మంత్రిమండలిని విస్తరించడానికి ముందు ఆరుగురు మంత్రుల నుంచి రాజీనామాలు తీసు కున్నారు. 76 సంవత్సరాల వయస్సున్న నజ్మా హెఫ్తుల్లా కేబినెట్‌లో సీనియర్‌ మంత్రి. ఆమె మైనారిటీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 జులై 12న నజ్మా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వయసు మీరినప్పటికీ నజ్మాను మణిపూర్‌ గవర్నరుగా పంపారు. నజ్మా మంత్రిపదవికి రాజీనామాచేసే సమయానికి కేబినెట్‌లో 75 ఏళ్ల వయస్సుదాటిన మరో మంత్రి ఉన్నారు. ఆయనే కల్‌రాజ్‌ మిశ్రా. అయితే, 75ఏళ్ల పైబడిన వారికి కేబినెట్‌లో బెర్త్‌ లేదనే నిబంధన ఆయనకు వర్తించలేదు. ఆయన కేబినెట్‌లో 2017 వరకు కొనసాగారు. కల్‌రాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ లబ్దిపొందేందుకు కల్‌రాజ్‌ను మంత్రిపదవి నుంచి కదపలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 75ఏళ్ల పైబడిన వారికి కేబినెట్‌లో బెర్త్‌ లేదనే నిబంధన గుర్తుకు వచ్చింది. 2017 సెప్టెంబరులో కల్‌రాజ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన వయస్సు 77 సంవత్సరాలని, అందుకే రాజీనామా చేస్తున్నానన్న ఆయన ప్రకటన బీజేపీ అవకాశవాద రాజకీయానికి దర్పణంగా నిలిచింది. ఇప్పుడు ఈ వయస్సు నిబంధన బీజేపీకి ముఖ్యంగా మోదీకి తలనొప్పిగా మారింది. ఈ ఏడాది సెప్టెంబరు 17న మోదీ 75వ ఏట అడుగు పెడతారు. నిబంధనల మేరకు ఆయన కూడా రాజీనామా చేస్తారా అన్న విషయం ఆసక్తిగా మారింది. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని గుర్తు చేశారు. అయితే దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరణఇస్తూ బీజేపీ నిబంధనావళిలో వయసుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని, రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మోదీయే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జేడీ నడ్డా కూడా ఆయనకు వంతపాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img