Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

జిల్లాలో విజృంభిస్తున్న విషజ్వరాలను(డెంగీ, మలేరియా, జాండిస్, టైఫాయిడ్) అరికట్టాలి

ప్రైవేట్ ఆసుపత్రుల అధిక దోపిడీ ఆగడాలను అదుపులో పెట్టాలి
అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా అధ్యక్షులు కూరంగి గోపినాయుడు
విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగీ, మలేరియా, జాండిస్, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు విపరీతంగా తాండవిస్తున్నాయని, జిల్లా లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో అయితే విష జ్వరాలుతో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో చాలా మంది బాధపడుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కోరంగి గోపి నాయుడు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.దీన్ని అదునుగా తీసుకొని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు.తక్షణమే విష జ్వరాలను అరికట్టి, అధిక దోపిడీకి పాల్పడే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ యువజన సమాఖ్య పార్వతీపురం మన్యం జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు. డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ వంటి వ్యాధులు పేరు పెట్టి ప్రైవేట్ వైద్యులు, పెద్ద ఎత్తున దోపిడి చేస్తున్నారని, దీనిపై అధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img