Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉత్తమ జిల్లా అధికారులకు స్వాతంత్ర దినోత్సవ పురస్కారాలు


విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉత్తమ సేవలందించిన 28 మంది జిల్లా అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఉత్తమ అధికారులుగా ఎంపీక చేయగా వారికి గురువారం నాడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలోరాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎన్ వి మాధవ్ రెడ్డిల చేతుల మీదగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రశంస పత్రాల పొందిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవరావు, పార్వతీపురం పాలకొండ ఆర్టీవోలు కే హేమలత, వివి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, డిఎంఓ ఎల్ అశోక్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ జె ఎల్ ఎన్ మూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీరామ్మూర్తి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎం. దేవుళ్లనాయక్, డిఎస్ఓ ఆర్. శివప్రసాద్, డ్వామా పిడి కె.రామచంద్రరావు, డి ఆర్ డి ఎ పిడి సత్యంనాయుడు, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖఅధికారి వర ప్రసాద్, డిపిఆర్ఓ లోచర్ల రమేష్, జిల్లా పరిశ్రమల అధికారి ఎం వి కరుణాకర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి, జిల్లా ప్లానింగ్ అధికారి వీర్రాజు, జిల్లా ఇంజినీరింగ్ అధికారి డాక్టర్ ఎం వి ఆర్ కృష్ణాజీ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ ప్రభాకరరావు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి గయాజూద్దీన్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు. సాయి కుమార్, జిల్లా రవాణా అధికారి ఎం.శశికుమార్, జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ ఎస్ఈ శాంతేశ్వరరావు, ఈఈ ఎస్. సింహాచలం,పార్వతిపురం పురపాలక సంఘం కమిషనర్ కె.శ్రీనివాసరావు, జిల్లా పశు వైద్యాధికారి మన్మధరావు, గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్ లున్నారు. వీరితో పాటు జిల్లా,పురపాలక,మండల, వార్డు,గ్రామ స్థాయిలో విశేష సేవలు అందించిన అన్నిశాఖలలో 327మంది ఎంపిక చేసి వారికి ఉత్తమ అధికారులుగా ప్రసంసా పత్రాలను అందజేసారు. ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక కూడా పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img