విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రంలోని ఎల్ వి ఆర్ సంస్థ అధినేత ,పెదబోగిల మేజర్ పంచాయతీ ఉప-సర్పంచ్ కంకనాలపల్లి అరవింద్ కుమార్ ఆద్వర్యంలో జరిగిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఎంఎల్ఏబోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా శుక్రవారంనాడు నిర్వహించారు.నాయకులు అందరికీ ఆయన చేతులు మీదుగా అందజేసారు.కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ విజయ్ చంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి గణపతి విగ్రహాలను వాడాలని కోరారు.ప్రతీ ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజలను చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో
సాల హరగోపాల్,,పెంట సత్యంనాయుడు, రౌతు వేణుగోపాలనాయుడు, జొన్నాడతేరేజమ్మ గరికయ్య, కంకణాలపల్లి అరవింద్ కుమార్, బుడితి శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు, ఇజ్జాడ రాంబాబు,తెంటు వెంకట అప్పలనాయుడు, ఉడమల సూర్యనారాయణ, ఏగిరెడ్డిభాస్కరరావు, రెడ్డి సింహాచలంనాయుడు, సోమిరెడ్డి రమేష్,నాగభూషణరావు, వంజరాపుగుంప స్వామినాయుడు, , మూడడ్ల వెంకటనాయుడు, వాకాడ పారినాయుడు, బలగ శ్రీనివాసరావు,, గాజాపు తాతబాబు, బర్ల వెంకటరమణ, గొట్టాపు మంగమ్మఅప్పారావు, తెంటు రామారావు, మరడాన గౌరునాయుడు, తేలుచంద్రశేఖర్, పెంట సురేష్, తేలుతిరుపతి, బొన్నాడ సత్యనారాయణ,సబ్బాన జగన్నాథం, మర్రాపు శంకరరావు, నీరస చంద్రశేఖరరావు జ్యోతి,కళ్యాణ బలరాం, పూడి శ్రీరాములునాయుడు, పరిసినాయుడు,యాళ్ల రామినాయుడు, కండ్యాన రవీంద్రనాయుడు, బలగ ధనంజయనాయుడు, బూరాడ చిరంజీవి, బొమ్మినాయినిలక్ష్మణరావు, బోను శ్రీనివాసరావు, చింతాడ సత్యనారాయణ,మీసాల వెంకటరమణ, సూరిబాబు,ఎన్ సతీష్,సాయి, జక్కుపకీరునాయుడు,మర్రాపు సత్యనారాయణ, తాన్న సత్యనారాయణ బొంగు సురేష్,మర్రాపు యోగేశ్వరరావు, తాన్న గుంపస్వామి, కర్రి శంకర్రావుతదితరులుతోపాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని సచివాలయం సిబ్బంది, వివిధ కార్యాలయాల సిబ్బంది,భక్తులు,మహిళలు, యువత విచ్చేసి మట్టి గణపతి విగ్రహాలను తీసుకొని వెళ్ళారు. ఇదిలా ఉండగా పార్వతీపురం బలిజిపేట మండల కేంద్రాల్లో కూడా మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల గ్రామ టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.