Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

గురువు సమాజానికి ఆదర్శప్రాయం కావాలి…

విశాలాంధ్ర -చిలమత్తూరు రూరల్ : నేడు సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులకు నీరాజనం అర్పించే సుధీనం గురుపూజోత్సవం. దైవమును పూజించే చోట సుఖశాంతులు వర్ధిల్లుతాయి అన్నట్లుగా, నేటి సమాజంలో గురువు గౌరవింప బడితే సమాజం మరింత బాగుపడుతుందని వక్తులు కొనియాడారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని స్థానిక ఉర్దూ పాఠశాల ఆవరణంలో గురువారం గురుపూజోత్సవ కార్యక్రమం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో నరేష్ కృష్ణ, టిడిపి మండల కన్వీనర్ రంగారెడ్డి,అంజనప్ప, నందీష్, అశ్వత్తప్ప, బేకరీ గంగాధర్, ఎంఈఓ సల్మాన్ రాజ్, పద్మప్రియ, ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పిన గురువును మరిచిపోతే, కన్న తల్లిదండ్రులు మర్చిపోయినట్లేనని, గురువులను ఎల్లవేళలా గుర్తుంచుకొని ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పురుషోత్తం రెడ్డి, రవికుమార్, సుబ్రహ్మణ్యం, గోపాల్ రెడ్డి,టిడిపి నాయకులు గంగాధర్, అలీముల్లా, తదితరులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img