Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Wednesday, September 18, 2024
Wednesday, September 18, 2024

ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణం లోని స్థానిక కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధిపట్ల అవగాహన సదస్సు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, ఎన్. ఎస్. ఎస్, మహిళ సాధికారత విభాగము అధ్వర్యంలో జరిగింది . ఈ కార్యక్రమానికీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి నెహ్రు యువ కేంద్రం, సంస్థ డైరెక్టర్ భరత్ , ఇన్ ఛార్జ్ శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి ఐ.సి.టి.సి కొన్సిలర్ అరవింద్, మైత్రి సంఘం ప్రాజెక్టు డైరెక్టర్, రాధమ్మ, ఎస్. యం.యం. ఎస్. బోర్డు మెంబర్ నారాయణమ్మ , ప్రాజెక్టు మేనేజర్ – నవీన్ కుమార్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ… సురక్షిత లైంగిక సంబంధాలు కలిగి వుండక పోవడం రక్తదానం చేస్తున్నప్పుడు రక్త పరీక్ష చేయకుండా రక్తాన్ని ఎక్కించడం, శుభ్రం చేయకుండా ఇతరులకు వాడిన సూదులు, సిరంజలు వినియోగించడం, వ్యాధి వున్న గర్భవతికి కలిగిన సంతానానికి వ్యాధి రావడానికి అవకాశం వుండడం జరిగుతుంది అని తెలిపారు. అంతేకాకుండా డ్రగ్స్ వుపయోస్తున్నవారి సిరంజులు, సూదులు ఇతరులకు వినియోగించడం వంటి కారణాల వల్ల వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంధని తెలిపారు. కావునా విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి పట్ల సరైన అవగాహన ఏర్పర్చుకొని వ్యాధి నివారణలో యువత భాగస్వామ్యలు అయి భారత దేశం నుండి వ్యాధిని పారద్రోలడానికి విదార్థులందరూ నడుముకట్టాలని పిలుపు నిచ్చారు. వ్యాధి వచ్చిన వారీని కించపరచకుడదని, వారికి ధైర్యం చెప్పడం వల్ల సగం జబ్బును నయంచేయవచ్చని వ్యాధి గ్రస్థులను స్నేహభావంతో చూడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్. ఎస్. ఎస్. కో-ఆర్డినేటర్ డా|| బి.గోపాల్ నాయక్ వందన సమర్పణ చేశారు .
ఈ కార్య క్రమంలో మహిళా సాధికారత విభాగము కో- ఆర్డినేటర్ డా|| ఎస్. చిట్టమ్మ, డా. ఎస్. షమీ ఉల్లా, బి.గోపాల్ నాయక్ , ఎం. భువనేశ్వరి, యం పుష్పావతి, సరస్వతి. తధీతర బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img